Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్‌ఆర్‌ఐ డిపాజిట్లకు సిటీ-యాక్సిస్‌ రుణాలు

Follow Udayam on Google
Sai Aug 24, 2026 11:03 AM జాతీయంవాణిజ్యం
ఎన్‌ఆర్‌ఐ డిపాజిట్లకు సిటీ-యాక్సిస్‌ రుణాలు - Udayam
విదేశీ కరెన్సీ డిపాజిట్లలో పెట్టుబడులు పెట్టే ఎన్‌ఆర్‌ఐలకు రుణాలు అందించేందుకు సిటీగ్రూప్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ ఒప్పందం చేసుకున్నట్లు సిటీగ్రూప్‌ తెలిపింది. యాక్సిస్‌ బ్యాంక్‌ స్టాండ్‌బై లెటర్స్‌ ఆఫ్‌ క్రెడిట్‌ అందించనుంది. ఆర్‌బీఐ డాలర్‌ డిపాజిట్లను ఆకర్షించేందుకు తీసుకొచ్చిన రాయితీ స్వాప్‌ సదుపాయంతో ఈ ఏర్పాటుకు అవకాశం ఏర్పడింది. ఆగస్టు 13 నాటికి ఈ పథకం కింద డిపాజిట్లు 65.4 బిలియన్‌ డాలర్లకు చేరా

Comments

G
Loading comments...