Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్పీడబ్ల్యూడీ చట్టం అమలుకు NPRD ధర్నా

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 19, 2026 4:07 PM సిద్దిపేటGeneral
ఆర్పీడబ్ల్యూడీ చట్టం అమలుకు NPRD ధర్నా - Udayam
2016 ఆర్పీడబ్ల్యూడీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని NPRD జిల్లా కమిటీ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించింది. అనంతరం ఏవోకు వినతిపత్రం అందజేసి, కార్యాలయాల్లో ర్యాంపులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది. చట్టం అమలుకు జిల్లా స్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని కోరింది, ఖాళీ బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేయాలని కోరింది. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.అడివయ్య, నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...