Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నవంబరు శ్రీవారి సేవా టికెట్లు

Follow Udayam on Google
అనురూప్ Aug 16, 2026 3:39 PM తిరుపతిGeneral
నవంబరు శ్రీవారి సేవా టికెట్లు - Udayam
నవంబరులో శ్రీవారి ఆర్జిత సేవలకు సంబంధించిన టికెట్ల కోటాను తితిదే ఈ నెల 18న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఎలక్ట్రానిక్‌ డిప్‌ కోసం 20న ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు. కల్యాణోత్సవం తదితర సేవల టికెట్లు 21న, అంగప్రదక్షిణం, శ్రీవాణి దర్శన కోటా 24న విడుదల కానున్నాయి. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు 25న అందుబాటులోకి రానున్నాయి.

Comments

G
Loading comments...