వార్తలకు తిరిగి వెళ్లండి

రొంపిచర్ల మండలంలోని రెన్యూవల్ కాని రెండు మద్యం దుకాణాలకు కొత్త లైసెన్సుల కోసం పల్నాడు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. గెజిట్ నంబర్లు 116, 118కు అక్టోబర్ 1లోపు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు.
అక్టోబర్ 5న నరసరావుపేటలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో డ్రా నిర్వహించనున్నారు. ఈ వివరాలను ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ డి. వెంకటేశ్వర్లు తెలిపారు.
Comments
Loading comments...

