వార్తలకు తిరిగి వెళ్లండి
జాతీయBreaking
నవోదయ ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

Photo Gallery
జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2027-28 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 31వ తేదీ లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
దేశవ్యాప్తంగా ఉన్న 665 విద్యాలయాల్లో ప్రవేశాల కోసం ఈ ఏడాది నవంబర్ 28న ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించనున్నారు. మెరిట్ ఆధారంగా మార్చ్ లేదా ఏప్రిల్‌లో ఫలితాలు విడుదలవుతాయి.
Comments
Loading comments...