Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఏపీలో 629 ఏఈఈ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

Follow Udayam on Google
పవని రెడ్డి Jun 25, 2026 4:29 PM అమరావతిGeneral
ఏపీలో 629 ఏఈఈ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ - Udayam
ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖలో 629 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE) ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ విషయాన్ని ఇంధన వనరుల శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. అర్హులైన అభ్యర్థులు ఈనెల 30 నుంచి వచ్చే నెల 27 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి స్థాయి నోటిఫికేషన్ వివరాలను త్వరలోనే అందుబాటులో ఉంచనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...