Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళా శిశు సంక్షేమ శాఖలో 14 పోస్టులకు నోటిఫికేషన్

Follow Udayam Digital on Google
కౌశిక్ శర్మ Aug 07, 2026 11:40 AM ఎన్టీఆర్ జిల్లాఆంధ్రప్రదేశ్
మహిళా శిశు సంక్షేమ శాఖలో 14 పోస్టులకు నోటిఫికేషన్ - Udayam Digital
ఎన్టీఆర్ జిల్లాలో మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ విధానంలో మొత్తం 14 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆయా, హెల్పర్ తదితర పోస్టులకు ఈ నెల 11 నుంచి 18లోపు దరఖాస్తులు స్వీకరిస్తారు. పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని, దరఖాస్తులను విజయవాడ మారుతినగర్‌లోని మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో సమర్పించాలని ఐసీడీఎస్ అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...