Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోజాకు పోలీసుల నోటీసులు

కిషోర్ కుమార్ Jul 26, 2026 8:27 PM చిత్తూరుabout 1 hour ago
రోజాకు పోలీసుల నోటీసులు - Udayam Digital
మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత ఆర్‌కే రోజాకు తిరుపతి ఈస్ట్‌ పోలీసులు నోటీసులు జారీ చేశారు. చిత్తూరు జిల్లా నగరిలో ఆమెకు నోటీసులు అందజేశారు. ఈ నెల 30న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ చర్యలను వైఎస్సార్‌సీపీ కక్షసాధింపు రాజకీయంగా అభివర్ణించగా, పోలీసులు విచారణలో భాగంగానే నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...