Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాగల్‌కోట్‌ వెళ్లొద్దంటూ నోటీసులు

Follow Udayam on Google
Kiran Sep 24, 2026 5:50 PM హైదరాబాద్General
బాగల్‌కోట్‌ వెళ్లొద్దంటూ నోటీసులు - Udayam
బీజేపీ నేత కొంపెల్ల మాధవీలతకు బాగల్‌కోట్‌ జిల్లా పరిపాలన సెప్టెంబర్‌ 23న నోటీసులు జారీ చేసింది. గణేశ్‌ నిమజ్జన కార్యక్రమం నేపథ్యంలో సెప్టెంబర్‌ 23 నుంచి అక్టోబర్‌ 23 వరకు జిల్లాలోకి ప్రవేశించవద్దని ఆదేశించింది. శాంతిభద్రతలకు విఘాతం కలగొచ్చనే కారణంతో ఈ ఆదేశాలు జారీ చేసినట్లు నివేదికలు పేర్కొన్నాయి. తెలంగాణ పోలీసుల సహకారంతో నోటీసులు అందాయని మాధవీలత తెలిపారు.

Comments

G
Loading comments...