Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బహుభార్యత్వంపై కేంద్రానికి నోటీసు

Follow Udayam Digital on Google
రూప దేవి Aug 01, 2026 6:49 AM ఆల్ ఇండియా జాతీయ
బహుభార్యత్వంపై కేంద్రానికి నోటీసు - Udayam Digital
ముస్లింలలో బహుభార్యత్వాన్ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలన్న పిటిషన్‌పై తమ వైఖరి వెల్లడించాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ముస్లిం వివాహాలు, విడాకుల తప్పనిసరి నమోదు, మహిళల హక్కుల పరిరక్షణపై కూడా పిటిషనర్లు మార్గదర్శకాలు కోరారు. ఈ పిటిషన్‌ను ఇతర పెండింగ్‌ కేసులతో కలిపి విచారించాలని ధర్మాసనం నిర్ణయించింది.

Comments

G
Loading comments...