Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్పీ నిధులతో కొత్త పనులకు సన్నాహాలు

Follow Udayam on Google
రూప దేవి Jul 31, 2026 3:14 PM నెల్లూరుGeneral
జడ్పీ నిధులతో కొత్త పనులకు సన్నాహాలు - Udayam
జిల్లా పరిషత్తు పాలకవర్గం గడువు ముగియనున్న నేపథ్యంలో కొత్త అభివృద్ధి పనులు చేపట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. రూ.1.50 కోట్లతో నూతన జడ్పీ అతిథి భవన నిర్మాణానికి టెండర్ల ప్రక్రియను ఆగస్టు 12లోపు పూర్తి చేయాలని అధికారులు చర్యలు చేపడుతున్నారు. ప్రారంభం కాని పాత పనులను రద్దు చేసి, వాటి స్థానంలో కొత్త అభివృద్ధి పనులకు ఆమోదం తీసుకురావాలని పాలకవర్గం నిర్ణయించినట్లు సమాచారం.

Comments

G
Loading comments...