వార్తలకు తిరిగి వెళ్లండి

పలమనేరు మండలం మొరం సెగ్మెంట్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓ ఓటరు తన నిజాయితీని చాటుకున్నారు. అభ్యర్థి ఇచ్చిన రెండు రూ.500 నోట్లను బ్యాలెట్ పేపర్‌లో పెట్టి, "అయ్యా మీరిచ్చిన రూ.1,000 మీరే తీసుకోండి..
మేం డబ్బులు తీసుకుని ఓటు వేసేవారం కాదు సుమా" అని కాగితంపై రాసి బ్యాలెట్ బాక్సులో వేశారు.
Comments
Loading comments...

