వార్తలకు తిరిగి వెళ్లండి

రజనీకాంత్ ‘జైలర్ 2’ నుంచి ‘బిందాస్’ అనే ప్రత్యేక గీతం విడుదలైంది. ఇందులో నోరా ఫతేహి హుషారైన స్టెప్పులతో ఆకట్టుకున్నారు. అనిరుధ్ స్వరాలు సమకూర్చి, దీప్తి సురేశ్‌తో కలిసి ఆలపించారు.
నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. సన్‌పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమాకు శ్రీనివాస మౌళి సాహిత్యం అందించారు.
Comments
Loading comments...

