Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నూకరాజు కుటుంబ కేసులో మలుపు

Follow Udayam on Google
SHRUTHI Aug 25, 2026 8:00 AM కాకినాడGeneral
నూకరాజు కుటుంబ కేసులో మలుపు - Udayam
ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య ఘటనలో నిందితుడు షేక్‌ సాధిక్‌ఖాన్‌పై కీలక ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. సౌజన్యను ప్రైవేటు వీడియోలు, సంభాషణలతో బ్లాక్‌మెయిల్‌ చేసినట్లు పోలీసులు గుర్తించారు. సౌజన్య భర్త జగదీశ్వరరెడ్డి మృతిలోనూ సాధిక్‌ పాత్రపై కేసు నమోదుకు సంబంధించి పోలీసులు విచారణ చేస్తున్నారు. మేరఠ్‌లో పట్టుబడిన అతడికి కాకినాడ కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది.

Comments

G
Loading comments...