వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖపారామెడికల్ విద్యార్థులకు హాస్టల్ సదుపాయం కల్పించాలని, నెలకు ₹15,000 స్టైఫండ్ ఇవ్వాలని, పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేయాలని, అలాగే ఇంటర్న్‌షిప్ అంటే వెట్టిచాకిరీ కాదని, ఉచిత శ్రమను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ
విశాఖపట్నంకేజీహెచ్ (KGH), కలెక్టరేట్ కార్యాలయం వద్ద PDSO–SFI ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన కార్యక్రమం చేపట్టారు.
Comments
Loading comments...

