Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ రహదారిపై పనిచేయని లైట్లు

Follow Udayam on Google
Anuroop Sep 24, 2026 12:08 PM ప్రకాశం General
జాతీయ రహదారిపై పనిచేయని లైట్లు - Udayam
కంభం పట్టణంలోని అనంతపురం–అమరావతి జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన వీధి లైట్లు మరమ్మతులకు గురయ్యాయి. దీంతో రాత్రి వేళ వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రహదారిపై వీధి లైట్లకు మరమ్మతులు చేయాలని స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...