Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నోకియాలో రూ.19.33 కోట్ల పీఎఫ్‌ కుంభకోణం.. ఇద్దరు అధికారులపై సీబీఐ కేసు

Follow Udayam Digital on Google
రూపేష్ గౌడ్ Jul 31, 2026 1:32 PM అల్ ఇండియా జాతీయ
నోకియాలో రూ.19.33 కోట్ల పీఎఫ్‌ కుంభకోణం.. ఇద్దరు అధికారులపై సీబీఐ కేసు - Udayam Digital
నోకియా సంస్థకు చెందిన ఇద్దరు సీనియర్ ఉద్యోగులు 94 నకిలీ పీఎఫ్ ఖాతాలను సృష్టించి రూ.19.33 కోట్లను అక్రమంగా కాజేసిన ఘటనలో సీబీఐ కేసు నమోదు చేసింది. పేరోల్ లీడ్ వైభవ్ వర్మ,హెడ్ కామరాజు ముత్యాలపై ఈ చర్యలు తీసుకున్నారు. 2023-24 మధ్య కాలంలో ఈ గోల్‌మాల్ జరిగినట్లు సీబీఐ గుర్తించింది. ఈ కుంభకోణంలో మరికొంత మంది ప్రైవేట్ వ్యక్తులు, ప్రభుత్వ ఉద్యోగుల ప్రమేయంపై దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు.

Comments

G
Loading comments...