Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధీరజ్‌కు చంద్రబాబు అభినందన

Follow Udayam on Google
SHRUTHI Sep 14, 2026 5:55 PM అమరావతిGeneral
ధీరజ్‌కు చంద్రబాబు అభినందన - Udayam
ఆర్చరీ ప్రపంచకప్ ఫైనల్‌లో స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించిన బొమ్మదేవర ధీరజ్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. పట్టుదలతో సాధించిన ఈ ప్రపంచస్థాయి విజయం రాష్ట్ర యువతకు ఎంతో స్ఫూర్తిదాయకమని ఆయన కొనియాడారు.

Comments

G
Loading comments...