Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీజేపీ కార్యకర్త అస్థిపంజరం వెలికితీత!

Follow Udayam on Google
SHRUTHI Sep 14, 2026 5:53 PM జాతీయంGeneral
బీజేపీ కార్యకర్త అస్థిపంజరం వెలికితీత! - Udayam
పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలో 2021 ఎన్నికల హింసలో మరణించిన బీజేపీ కార్యకర్త ఆస్తిక్ చంద్ర దాస్ అస్థిపంజరాన్ని నాలుగేళ్ల తర్వాత కోర్టు ఆదేశాలతో వెలికితీశారు. మేజిస్ట్రేట్, కుటుంబ సభ్యుల సమక్షంలో సమాధి నుంచి బయటకు తీసిన ఈ అస్థిపంజరాన్ని పోస్టుమార్టం, ఫోరెన్సిక్ పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు.

Comments

G
Loading comments...