వార్తలకు తిరిగి వెళ్లండి

ఖరీఫ్-2026 సీజన్‌కు జిల్లాలో యూరియా కొరత లేదని జిల్లా వ్యవసాయ అధికారి పీఎల్ వరలక్ష్మి తెలిపారు. అవసరమైన 45,599 మెట్రిక్ టన్నుల్లో 44,756 మెట్రిక్ టన్నులు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయని చెప్పారు.
ప్రస్తుతం 24,951 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయని, అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Comments
Loading comments...

