Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహేశ్ తో సినిమా లేదు: అనిల్‌ రావిపూడి

Follow Udayam on Google
Udayam Desk Aug 26, 2026 9:55 AM జాతీయంవినోదం
మహేశ్ తో సినిమా లేదు: అనిల్‌ రావిపూడి - Udayam
మహేశ్‌బాబుతో తదుపరి సినిమా చేయనున్నారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని దర్శకుడు అనిల్‌ రావిపూడి స్పష్టం చేశారు. మహేశ్‌పై తనకు ఎంతో గౌరవం, ప్రేమ ఉన్నాయని, పుకార్లను నమ్మొద్దని ఎక్స్‌లో కోరారు. మహేశ్‌ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ‘వారణాసి’లో నటిస్తున్నాడు. గతంలో మహేశ్‌-అనిల్‌ కాంబోలో ‘సరిలేరు నీకెవ్వరు’ వచ్చిన విషయం తెలిసిందే.

Comments

G
Loading comments...