వార్తలకు తిరిగి వెళ్లండి

యశ్ నటించిన ‘టాక్సిక్’ సినిమా ప్రీమియర్లు అమెరికాలో ప్రారంభమయ్యాయి. సినిమా చూసిన ప్రేక్షకుల్లో కొందరు KGF ప్రభావం ఎక్కువగా ఉందని, ఫస్ట్ హాఫ్ గందరగోళంగా ఉందని అభిప్రాయపడ్డారు. స్క్రీన్‌ప్లే, BGM ఆశించిన స్థాయిలో లేవన్నారు.
అయితే యశ్ స్క్రీన్ ప్రజెన్స్, కొన్ని ఫైట్ సన్నివేశాలు, యశ్-కియారా మధ్య సన్నివేశాలు బాగున్నాయని మరికొందరు ప్రశంసిస్తున్నారు.
Comments
Loading comments...

