Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇమ్రాన్‌ హష్మీ కొత్త సినిమా టీజర్ విడుదల

Follow Udayam on Google
Udayam Desk Aug 26, 2026 9:54 AM జాతీయంవినోదం
ఇమ్రాన్‌ హష్మీ కొత్త సినిమా టీజర్ విడుదల - Udayam
ఇమ్రాన్‌ హష్మీ, జెనీలియా జంటగా నటిస్తున్న ‘గన్‌ మాస్టర్‌ జీ9’ టీజర్‌ విడుదలైంది. ఆదిత్య దత్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ప్రేయసిని కాపాడుకునేందుకు ప్రమాదాలను ఎదుర్కొనే ప్రేమికుడిగా ఇమ్రాన్‌ కనిపించనున్నారు. యాక్షన్‌, ప్రేమ అంశాలతో సాగిన టీజర్‌ ఆకట్టుకుంటోంది. అపర్శక్తి ఖురానా కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా నవంబరు 27న విడుదల కానుంది.

Comments

G
Loading comments...