Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘ధురంధర్‌ 2’ను దాటేసిన ‘టాక్సిక్‌’

Follow Udayam on Google
Udayam Desk Aug 26, 2026 10:06 AM జాతీయంవినోదం
‘ధురంధర్‌ 2’ను దాటేసిన ‘టాక్సిక్‌’ - Udayam
ఎన్నో వాయిదాల తర్వాత యశ్‌ నటించిన ‘టాక్సిక్‌’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రీసేల్‌ బుకింగ్స్‌లో ఈ సినిమా ‘ధురంధర్‌ 2’ను అధిగమించింది. ‘ధురంధర్‌ 2’కు 14 లక్షల టికెట్లు అమ్ముడవగా.. ‘టాక్సిక్‌’కు 16 లక్షల టికెట్లు విక్రయమయ్యాయి. ఈ భారీ ప్రీసేల్‌ నేపథ్యంలో తొలి రోజు రూ.100 కోట్ల వసూళ్లు సాధించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Comments

G
Loading comments...