వార్తలకు తిరిగి వెళ్లండి

రజనీకాంత్ హీరోగా అశ్వత్ మారిముత్తు తెరకెక్కిస్తున్న ‘ధర్మన్’లో శ్రియ కీలక పాత్రలో నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా రజనీతో కలిసి ఉన్న ఫొటోను ‘హ్యాపీ డే’ అంటూ శ్రియ పంచుకోవడంతో ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరింది.
అయితే సినిమాలో శ్రియ పాత్రపై చిత్రబృందం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఆమె నిజంగానే ఈ చిత్రంలో నటిస్తున్నారా అనేది అధికారిక ప్రకటనతోనే స్పష్టమవుతుంది.
Comments
Loading comments...

