Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాప్సీ‘గాంధారి’ ట్రైలర్‌ విడుదల

Follow Udayam on Google
Udayam Desk Aug 26, 2026 9:52 AM జాతీయంవినోదం
తాప్సీ‘గాంధారి’ ట్రైలర్‌ విడుదల - Udayam
తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘గాంధారి’ ట్రైలర్‌ విడుదలైంది. దేవాశిష్‌ మఖిజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌లో కుమార్తెను రక్షించేందుకు పోరాడే అంధురాలైన తల్లి పాత్రలో తాప్సీ కనిపిస్తున్నారు. ఇష్వాక్‌ సింగ్‌, ఛాయా కదమ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ‘గాంధారి’ సెప్టెంబరు 3న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది.

Comments

G
Loading comments...