Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

టాక్సిక్‌ సినిమా తలనొప్పిగా ఉంది: సోషల్ మీడియా

Follow Udayam on Google
Udayam Desk Aug 26, 2026 10:48 AM జాతీయంవినోదం
టాక్సిక్‌ సినిమా తలనొప్పిగా ఉంది: సోషల్ మీడియా - Udayam
యశ్‌ నటించిన ‘టాక్సిక్‌’కు తొలి ప్రేక్షకుల నుంచి ప్రతికూల స్పందన వస్తోంది. కథనం గందరగోళంగా ఉందని, సినిమా అంచనాలకు తగ్గట్లుగా లేదని పలువురు సామాజిక మాధ్యమాల్లో అభిప్రాయపడ్డారు. కథ, స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్‌, నిడివిపై విమర్శలు వస్తున్నాయి. కొందరు సినిమా తలనొప్పిగా ఉందని పేర్కొన్నారు. అయితే యశ్‌ నటన, విజువల్స్‌, యాక్షన్‌ సన్నివేశాలను ప్రశంసించినవారూ ఉన్నారు.

Comments

G
Loading comments...