Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘దాయరా’ పోస్టర్ విడుదల, ఆగస్టు 31న ట్రైలర్

Follow Udayam on Google
Udayam Desk Aug 26, 2026 9:53 AM జాతీయంవినోదం
‘దాయరా’ పోస్టర్ విడుదల, ఆగస్టు 31న ట్రైలర్  - Udayam
పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, కరీనా కపూర్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘దాయరా’ క్రైమ్‌ థ్రిల్లర్‌ నుంచి కొత్త పోస్టర్‌ విడుదలైంది. మేఘనా గుల్జార్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర ట్రైలర్‌ ఆగస్టు 31న విడుదల కానుంది. ఇద్దరు అధికారులు వేర్వేరు దర్యాప్తులతో ఒకే సత్యాన్ని అన్వేషించే కథతో సినిమా రూపొందుతోంది. సెప్టెంబరు 18న హిందీ, మలయాళ భాషల్లో థియేటర్లలోకి రానుంది.

Comments

G
Loading comments...