Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దుస్తులపై కృతి సనన్‌ స్పందన

Follow Udayam on Google
Udayam Desk Aug 26, 2026 9:48 AM జాతీయంవినోదం
దుస్తులపై కృతి సనన్‌ స్పందన - Udayam
రక్షాబంధన్‌ ప్రకటనలో తన దుస్తులు, పెంపుడు జంతువుకు రాఖీ కట్టడంపై వచ్చిన విమర్శలకు నటి కృతి సనన్‌ స్పందించారు. మహిళ సంస్కృతిని ఆమె దుస్తులతో కొలవడం సరికాదని ఇన్‌స్టా స్టోరీలో పేర్కొన్నారు. సంప్రదాయాలు, పండగల స్ఫూర్తి మనసులో ఉంటాయని ఆమె అన్నారు. రాఖీ అనేది రక్షణ బంధమని, తాను తన సోదరితోపాటు పెంపుడు కుక్కలకూ రాఖీ కడతానని కృతి తెలిపారు.

Comments

G
Loading comments...