Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉగ్రవాదాన్ని సహించేది లేదు.

Follow Udayam on Google
Shruthi Sep 27, 2026 2:42 PM జాతీయంGeneral
ఉగ్రవాదాన్ని సహించేది లేదు. - Udayam
జాతీయ భద్రత విషయంలో భారత్ ఎన్నడూ రాజీపడదని, ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగిస్తే ఊహించని రీతిలో నిర్ణయాత్మక దాడులు తప్పవని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాకిస్థాన్‌ను హెచ్చరించారు. భారత్ ఎప్పుడూ శాంతినే కోరుకుంటుందని, అయితే ఈ మౌనాన్ని బలహీనతగా భావిస్తే తగిన రీతిలో బదులిస్తామని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...