Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధాన్ పదవికి ముప్పు లేదు

హరిక శర్మ Jul 25, 2026 6:10 AM అల్ ఇండియా about 1 hour ago
ప్రధాన్ పదవికి ముప్పు లేదు - Udayam Digital
నీట్ పేపర్ లీక్ వివాదంపై విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే ప్రసక్తే లేదని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. బాధ్యతల నుంచి పారిపోవడమే రాజీనామా అవుతుందని, అందుకే ఆ ఆలోచనే లేదని తేల్చిచెప్పాయి. ఈ విమర్శలను ఎదుర్కొంటూ వ్యవస్థను ప్రక్షాళన చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నాయి. విద్యార్థుల భవిష్యత్తు కోసం పారదర్శక చర్యలు తీసుకుంటున్నట్లు పునరుద్ఘాటించాయి.

Comments

G
Loading comments...