వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ జిల్లా రాయికల్ జలపాతాన్ని సందర్శించే పర్యాటకులు నిబంధనలు అతిక్రమించి, సెల్ఫీల పేరుతో ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని సీఐ శ్రీనివాస్ హెచ్చరించారు.
గుట్టలు, నీటి ప్రవాహ ప్రాంతాల వద్ద అప్రమత్తంగా ఉండాలని, మద్యం సేవించి తిరిగితే చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు.
Comments
Loading comments...

