వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ20 (20% ఇథనాల్ మిశ్రమం) పెట్రోల్ అమలుపై ఎలాంటి వెనక్కి తగ్గే ఆలోచన లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి సురేశ్ గోపీ ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఈ20 పెట్రోల్ అమలు ప్రణాళిక యథావిధిగా కొనసాగుతుందని తెలిపారు.
Comments
Loading comments...
