Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షాల్లేవు.. యూరియా దొరకదు

Follow Udayam on Google
వినయ్ కుమార్ Jul 22, 2026 7:42 AM జాతీయంGeneral
వర్షాల్లేవు.. యూరియా దొరకదు - Udayam
వర్షాలు లేకపోయినా రైతులు కష్టపడి వరి సాగు చేస్తుంటే, పంట ఎదుగుదలకు అవసరమైన యూరియా దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యూరియాకు ప్రత్యామ్నాయంగా అమ్మోనియా సల్ఫేట్ (ఏఎస్) వాడాలని సహకార శాఖ మంత్రి ప్రదీప్ బలసామంత సూచించారు. అయితే ఏఎస్ యూరియాకు ప్రత్యామ్నాయం కాదని రైతులు అంటున్నారు. కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం ఏఎస్ పంపిణీకి ఏర్పాట్లు చేసి, ఈ విషయాన్ని అధికారులకు తెలియజేసింది.

Comments

G
Loading comments...