Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

152 పేపర్లు లీకైనా ఒక్కరికీ శిక్ష లేదు.. ఇదేనా బీజేపీ పాలన?

Follow Udayam on Google
రాజిత దేవి Jul 23, 2026 6:46 PM జాతీయంGeneral
152 పేపర్లు లీకైనా ఒక్కరికీ శిక్ష లేదు.. ఇదేనా బీజేపీ పాలన? - Udayam
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పిరికిదని కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ విమర్శించారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న విద్యార్థులపై టియర్ గ్యాస్ ప్రయోగించి, లాఠీచార్జ్ చేయడంతో పాటు ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారని ఆరోపించారు. బీజేపీ పాలనలో 152 పేపర్లు లీక్ అయినా ఇప్పటివరకు ఒక్కరికీ శిక్ష పడలేదని విమర్శిస్తూ, ఈ అంశంపై బీజేపీ మంత్రులను ప్రశ్నించాలని మీడియాకు సూచించారు.

Comments

G
Loading comments...