వార్తలకు తిరిగి వెళ్లండి

రాజకీయ సన్యాసం తీసుకునే ప్రసక్తే లేదని తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ స్పష్టం చేశారు. భాజపాను కనుమరుగు చేసే వరకు విశ్రమించబోనని ఆన్‌లైన్ ప్రసంగంలో పేర్కొన్నారు.
ఎన్‌ఆర్‌సీ అమలుకు జనగణన మరో ప్రయత్నమని ఆరోపించారు. ఎస్‌ఐఆర్‌తో తొలగించిన అర్హులైన ఓటర్లను తిరిగి జాబితాలో చేర్చేందుకు అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని చెప్పారు.
Comments
Loading comments...

