వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఎవరూ తనను భయపెట్టలేరని, బెదిరించలేరని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. రాజకీయాల్లో మరో 25 ఏళ్లు కొనసాగుతానని తెలిపారు. ఓల్డ్ సిటీ అభివృద్ధికి మెట్రో రైలు, ముసీ పునరుజ్జీవన ప్రాజెక్టుపై ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పారు.
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తన వ్యక్తిగత మిత్రుడని, స్నేహం కోసం ఏదైనా చేస్తానని సీఎం పేర్కొన్నారు. హిందువులు, ముస్లింలు ఐక్యంగా ముందుకు సాగితేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్నారు.
Comments
Loading comments...

