వార్తలకు తిరిగి వెళ్లండి

హీరోగా నటించిన 'పెద్ది' సినిమా జూన్ 4న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా థియేటర్ల కేటాయింపు, పర్సంటేజీ విధానంపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సమావేశంలో కీలక చర్చలు జరిగాయి.
సమావేశం అనంతరం నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. పర్సంటేజీ విధానంపై నిర్మాతలంతా సానుకూలంగా స్పందించారని తెలిపారు. దీంతో 'పెద్ది' సినిమా ఎలాంటి వివాదాలు లేకుండా, అత్యంత ఆరోగ్యకర వాతావరణంలోనే థియేటర్లలోకి వస్తుందని ఆయన స్పష్టం చేశారు.
Comments
Loading comments...

