Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇరాన్‌పై భారీ దాడులొద్దు: ట్రంప్

Follow Udayam on Google
విఘ్నేష్ రెడ్డి Jul 25, 2026 10:07 AM జాతీయంGeneral
ఇరాన్‌పై భారీ దాడులొద్దు: ట్రంప్ - Udayam
ఇరాన్‌పై భారీ మిలిటరీ ఆపరేషన్‌పై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని, చర్చల విషయంలో టెహ్రాన్ తీవ్రంగా ఆలోచిస్తోందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. శాంతి ఒప్పందానికి రావడం లేదా తీవ్ర దాడులను ఎదుర్కోవడం అనే రెండు మార్గాలు ఇరాన్ ముందున్నాయని, ప్రస్తుతం చర్చల ఫలితం కోసం వేచి చూస్తున్నామని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...