వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజల నుంచి అందుతున్న ఫిర్యాదులు, వినతులను ప్రాధాన్యతతో పరిశీలించి సత్వర పరిష్కారానికి చర్యలు చేపట్టాలని జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్ జి. విద్యాధరి అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో మొత్తం 354 వినతులు స్వీకరించారు.
వీటిలో జీవీఎంసీకి 109, రెవెన్యూ శాఖకు 56, పోలీస్ శాఖకు 31, ఇతర శాఖలకు 158 వినతులు అందాయి.
Comments
Loading comments...

