Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సర్‌కు పథకాలతో సంబంధం లేదు

Follow Udayam on Google
పవని రెడ్డి Jul 30, 2026 5:59 AM హైదరాబాద్General
సర్‌కు పథకాలతో సంబంధం లేదు - Udayam
రాష్ట్రంలో జరుగుతున్న ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియకు ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ఎలాంటి సంబంధం లేదని రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. ఆగస్టు 3లోగా 100 శాతం ఫారాల డిజిటలైజేషన్ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం 76 శాతం ప్రక్రియ పూర్తైందని, పట్టణ ప్రాంతాల్లో వేగం పెంచాలని సూచించారు.

Comments

G
Loading comments...