వార్తలకు తిరిగి వెళ్లండి

రైతుల సంక్షేమంలో రాజీపడే ప్రసక్తే లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. కాళోజీ కళాక్షేత్రంలో జరిగిన రైతు మేళాలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రభుత్వం ప్రతి గింజనూ కొనుగోలు చేసి సకాలంలో డబ్బులు జమ చేసిందన్నారు. 'భూభారతి' సర్వేతో పూర్తి న్యాయం జరుగుతుందని, అధికారుల సూచనలతో పంటలు సాగు చేయాలని కోరారు.
Comments
Loading comments...

