Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

జనసేనతో పొత్తు ఉండదు: రాంచందర్‌రావు

Follow Udayam on Google
విష్ణు వర్ధన్ Aug 08, 2026 12:25 PM హైదరాబాద్General
జనసేనతో పొత్తు ఉండదు: రాంచందర్‌రావు - Udayam
తెలంగాణలో వచ్చే ఏ ఎన్నికల్లోనూ జనసేనతో కానీ, ఇతర పార్టీలతో కానీ పొత్తు ఉండదని టీబీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌రావు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే ముందుకు వెళ్తుందని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణలో ఎన్నికల కోసం ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకునే ఆలోచన లేదని రాంచందర్‌రావు పేర్కొన్నారు. బీజేపీ సొంతంగానే ఎన్నికలను ఎదుర్కొంటుందని తెలిపారు.

Comments

G
Loading comments...