వార్తలకు తిరిగి వెళ్లండి

నంగునూరు మండల పరిషత్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం ప్రారంభమైంది. ఎంపీడీవో సీహెచ్ శ్రీనివాస్ నోడల్ అధికారిగా వ్యవహరిస్తున్నారు. రెవెన్యూ, నీటిపారుదల, వ్యవసాయ, పశుసంవర్ధక, విద్యుత్, విద్యాశాఖల అధికారులు పాల్గొన్నారు.
మండల ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో కోరారు.
Comments
Loading comments...

