Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నంద్యాల యువకుడి ప్రతిభ

Follow Udayam on Google
Anuroop Sep 30, 2026 12:03 PM నంద్యాలGeneral
నంద్యాల యువకుడి ప్రతిభ - Udayam
తమిళనాడులోని తంజావూర్‌లో ఈనెల 27 నుంచి 29 వరకు జరిగిన ఇంటర్నేషనల్ ఫిడే రేటెడ్ చెస్ టోర్నమెంట్‌లో నంద్యాలకు చెందిన హర్షవర్ధన్ ఆచారి ఛాంపియన్‌షిప్ టైటిల్ సాధించారు. 9 రౌండ్లలో 8.5 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచారు. విజేతకు నిర్వాహకులు రూ.లక్ష నగదు, ఎలక్ట్రికల్ స్కూటీ అందజేశారు. హర్షవర్ధన్‌ను పలువురు అభినందించారు.

Comments

G
Loading comments...