వార్తలకు తిరిగి వెళ్లండి

నంద్యాల జిల్లా స్థాయిలో నిర్వహించిన యువజన ఉత్సవాల్లో ఇంటర్మీడియట్ విద్యార్థిని శ్రావణి డ్రాయింగ్, పెయింటింగ్ విభాగంలో ప్రథమ బహుమతి సాధించింది. దీంతో రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనేందుకు అర్హత పొందింది.
యువజన ఉత్సవాల్లో విద్యార్థులకు వివిధ విభాగాల్లో పోటీలు నిర్వహించారు. శ్రావణి విజయం పట్ల విద్యావేత్తలు, అధ్యాపకులు అభినందనలు తెలిపారు.
Comments
Loading comments...

