వార్తలకు తిరిగి వెళ్లండి

మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (SDPI) సిద్ధమైంది. నంద్యాల మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా ఏజాజ్ హుస్సేన్‌తో పాటు 14 వార్డులకు అభ్యర్థులను ప్రకటించింది.
కూటమి, వైసీపీలకు పోటీగా ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు SDPI నేతలు తెలిపారు. పార్టీ పోటీతో నంద్యాల మున్సిపల్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలపై ఆసక్తి నెలకొంది.
Comments
Loading comments...

