Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నంద్యాల బార్‌ అసోసియేషన్‌ కీలక నిర్ణయం

Follow Udayam on Google
Anuroop Oct 01, 2026 9:19 AM నంద్యాలGeneral
నంద్యాల బార్‌ అసోసియేషన్‌ కీలక నిర్ణయం - Udayam
బెజవాడలో న్యాయవాదులపై అక్రమ ఎఫ్‌ఐఆర్‌లు, రౌడీషీట్ల నమోదును నిరసిస్తూ నంద్యాల బార్‌ అసోసియేషన్‌ పలు తీర్మానాలు చేసింది. ఘటనపై నిష్పాక్షిక విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది. అక్టోబర్‌ 1న కోర్టు విధులను బహిష్కరించాలని నిర్ణయించింది. న్యాయవాదుల రక్షణ కోసం అడ్వకేట్స్‌ ప్రొటెక్ట్‌ యాక్ట్‌ను అమలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది.

Comments

G
Loading comments...