Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నందవరంలో 3 SMC ఎన్నికలు వాయిదా

Follow Udayam on Google
Anuroop Sep 30, 2026 12:02 PM కర్నూలుGeneral
నందవరంలో 3 SMC ఎన్నికలు వాయిదా - Udayam
నందవరం మండలంలో మూడు పాఠశాలల్లో ఎస్ఎంసీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. కనకవీడులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ ఆదర్శ పాఠశాలలో సరైన కోరం లేక ఎన్నికలు వాయిదా వేసినట్లు హెచ్ఎం శ్రీనివాసులు, ఎంఈవో రఘునాథ్, తహశీల్దార్ అబ్దుల్ వాహబ్ తెలిపారు. నందవరం మండల పరిషత్ ఆది ఆంధ్ర పాఠశాలలోనూ ఎస్ఎంసీ ఎన్నికలు వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...