వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ డిపో నుండి నర్సాపూర్ జి, నందన్, భామిని మీదుగా కుంటాల వరకు గతంలో నడిచిన మినీ బస్సులను వెంటనే పునరుద్ధరించాలని నందన్ సర్పంచ్ కూన హేమలత ఆర్టీసీ అధికారులను కోరారు.
2017 వరకు నడిచిన ఈ సర్వీసులు నిలిచిపోవడంతో రైతులు, చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. బస్సులను పునరుద్ధరిస్తే ప్రయాణ దూరం తగ్గడంతో పాటు ఆర్టీసీకి ఆదాయం పెరుగుతుందన్నారు.
Comments
Loading comments...

